Lilliput being lilliput may be truth at first but not at next. Truth is at next only.
అయ్యా ! జొన్న విత్తుల రామ లింగేశ్వర రావు గారు ! మీకేమైనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా ? లేవు కదా .
కాబట్టి ఆర్ జి వి వివాదాలు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనే మీ మాట నిజమైన వివాదము .
మీడియా వారు రెచ్చగొడితే రెచ్చిపోతే ఎలా ?
తిరిగి రెచ్చగొట్టిన మీడియా వారిని రెచ్చగొట్టగలగాలి .
Comments