When three social forces are working in their fullest strength at the end,then fourth social force which is lateral sense will prevail at the ultimate. That means Indian national congress has prevailance over reactionaries,anarchists and imperilals.

మత గ్రంధములు ఏవైనా సరే ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేమికి వ్యతిరేకముగా “భయమును “ చెపుతాయి .
సైన్సు గ్రంధములు ఏవైనా సరే మానవ వాదము అయిన “ హేతుబద్ధతను” చెపుతాయి .

                                                                           


 


అవును ! మానవ వాదము లేదా హ్యూమనిజం అంటే ఉన్నట్లుగా లేనట్లు మరియు లేనట్లుగా ఉన్నట్లు ఉన్న దైవ భీతికి తరువాతగా దైవ భీతి కలిగించడమే.
దేనికి అది కలిగిస్తే అది కాలేదు .
ఎందుకంటే మొదటగా ఉన్న అపరిపక్వత దశలో చెడుతో మంచిగా  వ్యవహరించడము ఎలాగైతే కరెక్టో తరువాతగా ఉన్న పరిపక్వత దశలో చెడుతో చెడుగా వ్యవహరించడము కూడా అంతే కరెక్ట్ .



Comments