We at central govt and Indian national congress will seriously view TDP agitation for AP special status demand as “purely law & order problem”. Central forces must be deployed in AP state henceforth.
అంధ్ర ప్రదేశ్ రాష్ట్రముకు ప్రత్యేక హోదా సాధన పేరుతొ తెలుగు దేశము పార్టీ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య కలిగిస్తూ ఉంది .
హీరో శివాజీ తన సభికుల ఆలోచనలను(మాటలను ) రెచ్చగొడుతూ వుంటే నేరము కానిది సభికుల మైండ్ లను బిజెపి వారు రెచ్చగొడుతూ వుంటే నేరము కాదు కదా .
ఆలోచనలను రెచ్చగొట్టటము అనేది దానవత్వము మరియు అసాంఘికము .
ఆలోచన కొరకు మైండ్ లను రెచ్చగొట్టటము అనేది మానవత్వము మరియు సామాజికము .
ఇదే నా క్లారిటీ .
Comments