VOICING IS NOT APPEARANCE(mind) BUT APPEARING(feeling). 2). Mind is appearance. So is hand and sense. 3).Ramgopal varma needs name goodness only among public when public have goodness. Until then,FILM DIRECTOR RGV doesn't worry about name goodness among nameless public. That is what RGV said and believed that there need not be common in common-sense. RGV means litigancy "which is meant to make pessimism(divisive casteism) self-eliminate by its own inherent weakness called division. CHECKMATE TO CHECKMATE !

ఉన్నది కనిపించాలి . ఎందుకంటే లోపల ఉన్నది బయటకు కనిపించేది ఒకటిగా నిలవాలి కనుక .
అయితే కనిపించింది మాత్రమే విచక్షణ లేకుండా నమ్మరాదు . దీనినే సంక్లిష్ట ముఖము అంటారు .
——————————
చెప్పింది చెప్పినట్లుగా “భావించినట్లుగా కనిపించకపోవడమే ” భావపరమైన జూదము ,చౌర్యము ,అత్మ హత్య మరియు ఆసాంఘికత కు మూలము .
టీచర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు “పాండవులు జూదము ఆడటం వలన జీవితములో ఓడిపోతారు-ఓడిపోయారు నలుగురి మాట ఒప్పుదల వలన “ అని చెప్పింది “తాను చెపుతున్నట్లుగా ముఖము -నోటి ద్వారా భావించినట్లుగా కనిపించక పోవటము  వలన “ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీచర్ కు “జూదము ఆడి గెలిచిన కౌరవులు ఎలా భవనములలో జీవించారు ? “ అని తిరిగి తెలివైన ప్రశ్న వేసే ఆస్కారము
ఏర్పడింది .
అంటే రామ్ గోపాల్ వర్మ అనే విద్యార్థిలో సమాజమును దర్శించే సినీ దర్శకుడు ఉన్నాడు కనుకనే ోోీ్ోఆర్ జి వి లో దర్శకుడు కనిపించి బయటకు వచ్చిన తరువాత ఆలా నిలిచాడు .  
     కనుక “మొదట ను గౌరవించటము ద్వారా తరువాతను నమ్ముట” అనే “చెడును మొదటగా కలయిక చేసుకునే మానసికత “ అనేది అలవరచుకోవటము ను టీచర్ గా మొదటగా తనకు తాను విశ్వసించు కోకపొతే విద్యార్థి అయిన రామ్ గోపాల్ వర్మ ఎలా విశ్వసిస్తాడు ?
అంటే చెప్పేది ఆచరిస్తూ మరియు ఆచరించే దానిని మాత్రమే నమ్మే వాడిని టీచర్ అంటారు .
అటువంటి టీచర్ నే విద్యార్థులు తిరిగి ప్రశ్నలు వేసి విసిగించకుండా అనుసరిస్తారు .
------------------------------
ఒక్క మాటలో చెప్పాలంటే "లోపలలో లోపల కు లోపల గా ఉండటము అంటే "బయట మాటగా బయట ఉన్నట్లే-నిలిచినట్లే " .   

Comments