Special Status Story - 4 Years of Cheating || JOURNALIST DIARY || SATISH...



4 ఏళ్ల నాటి మోసము కథలో తప్పు మరియు ఒప్పు రెండూ ఉన్నాయి .
తప్పు అని ఎందుకు అంటున్నానంటే కేంద్ర సర్కారులో ఉన్న మోసకారి ప్రభుత్వము తానుగా తనలో మోసముగా ఉండుట తనకు సత్యవంతముగా అనిపించవచ్చు కానీ ఇతరులైన రాష్ట్ర ప్రభుత్వాలకు అది సత్యవంతము కాలేదు కదా .
అలాగే ఒప్పు అని ఎందుకు అంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వములో ఉన్న మోసకారి ప్రభుత్వముకు మోసముగా ఉండుట సత్యవంతము అనిపించుకుంటుంది కనుక .

Comments