Personal casteism by dividing into sub-castes will change into social casteism. Isn’t it ? When dignity for name and word stays,everybody is judge to himself. Everything is at everywhere and every time for everybody. How can others be judge to oneself when dignity for name and word stays ?
కుల తత్వము అనగా స్వార్ధము లేదా ప్రాంతీయ వాదము లేదా నిరాశావాదము లేదా ప్రశ్న -విచారణ మానసికత నిలుపుదల .
మనిషిలో మనిషి ఉంటాడు అని కనుక మనిషి తిరిగి మనిషిగా నిలుస్తాడని అందరికీ తెలుసు కదా .
మరి అటువంటప్పుడు స్వార్ధము కలిగి ఉన్నట్లుగా కనిపించే (నిలిచే ) మనిషి కి ముఖాముఖిగా స్వార్ధము కలిగిన మనిషి “ఉండుట “ అసాధ్యము కదా .
కనుక కులతత్వము (స్వార్ధము /ప్రాంతీయ వాదము /నిరాశావాదము /ప్రశ్న -విచారణ మానసికత నిలుపుదల ) అనేది సామాజిక కులతత్వము గా మార్పు చెందుతుంది కదా .

Comments