If there is no name,there is no use in having right character and good quality for human dignity. So purpose of power is to make namefuls at next (ultimate) after being dignified,right character and good quality at first(the end). Munsiffs or law courts are influentials(who question and answer with good quality) about work(mind),word and hand. Police or Patels are influentials(who question and answer with right character). Yes ! Self-deception and ambiguity are two different things which must need be made self-eliminated by themselves through power which is dignified,right character and good quality for namefulness(heartfulness)(thoughtfulness) in our imagination.

మొదటగా మనిషి తన జీవితములో కాదు కాదు అంటున్నాడంటే తరువాతగా అదే మనిషి తన జీవితములో అవును అవును అని అంటున్నట్లే .
దానినే ఫీలింగ్ లేదా శీలము అంటారు .
————
మనిషి కి గౌరవము ఎంత ముఖ్యమో గుణ శీలములు కూడా అంతే ముఖ్యము .
అయితే మొదటగా సాధారణ మనిషికి గుణ శీలములలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది .
కనుక సమాజ వ్యవస్థ అనేది రెండుకు రెండుగా ఉంటుంది .

Comments