AND we at INC will contest all AP assembly seats in next elections, BUT we at INC will form govt in AP.

ఇక నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జీవించే ప్రతి ఓటరు కూడా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “తరహా “ కృష్ణ భగవానుడు క్రిందే లెక్క.
ఇది నా మాట .
అందువలననే నరేంద్ర మోడీ ,వై ఎస్ జగన్ ,నారా చంద్ర బాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నలుగురూ వచ్చే ఎన్నికలలో తమ గెలుపు మీద అంత ధీమా గా ఉన్నారు .



Comments

Popular posts from this blog

Future is bright for all.