Straight question to Jana Sena and its pavan Kalyan ! Can they say what is meant by past continuity ? What is meant by sense prevailance ? Becuase sensible being doesn’t prevail as sensible. Oh ! How can a politcal party like Jana Sena wield power on people if Jana Sena is unable to face social networking by individuals like Kathi mahesh ?


పేరు-మాట ప్రస్తావన ఆనేది చర్చ(సంభాషణ ) లో భాగము మాత్రమే కానీ చర్చనీయాంశము కాదు కదా . 
మైండ్ లో మైండ్ అనేది మొదటగా అయినా తరువాతగా అయినా ఉండాలి -ఉంటుంది—ఎందుకు ఉండదు ?
———
ఆ ! “ఎప్పటికప్పుడు ప్రస్తుత కాలపు ” కొనసాగింపు మీద విశ్వాసము కలిగిన పవన్ కళ్యాణ్ మరియు/లేదా  అతడి జన సేన అనేది తెలుగు దేశం మరియు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మీద 
మెరుగు కావచ్చు కానీ “ఎప్పటికప్పుడు గత కాలపు “ కొనసాగింపు మీద విశ్వాసము కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ మీద మెరుగు ఎలా అవుతుంది ? 
మైండ్ అనేది గత కాలపు కొనసాగింపు మీద మరియు ప్రస్తుత కాలపు కొనసాగింపు మీద అప్ప్లై చేస్తే 
ప్రస్తుత కాలపు కొనసాగింపు అనేది ఎంత శీల రహితమో అర్ధము అవుతుంది . 
కుహనా వాదము నశించాలి . 
కుక్కలకు భయపడి నక్కలను అధికార పీఠము మీద కూర్చోబెట్టాలని అడగటం జనసేన అవివేకము . 
అధికార పీఠము అనేది సింహము అయిన భారత జాతీయ కాంగ్రెస్ కు మాత్రమే హక్కు . 
ప్రజలు తమలో ఉన్న ఆత్మ వంచన మరియు అజ్ఞానము చూసుకోలేకపోతే అది వారి అర్ధసత్యం అవుతుంది కానీ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధికార పీఠము మీద హక్కు మీద సత్యం ఎలా అవుతుంది ?


Comments