Film director ram Gopal Varma need be emulated by all. Because cinema shows pessimism (sex,violence and action) in its most and optimism (peace,sense and personality ) in its least. Yes ! CINEMA IS REFLECTION OF COLLECTIVE PEOPLE MIND SO THAT INDIVIDUALS TALK AGAINST PESSIMISM SHOWN IN PUBLIC. Social activist Devi ! If cinema is not showing pessimism,how can ORDINARY people rise above their pessimism to become optimists ?

కథలో బలము లేకుండా హీరో హీరో గా ఉండవచ్చు కానీ ఎలా నిలువగలడు ?
కథలో బలము అనగా నిరాశావాదం (హింస ,జుగుప్స మరియు అస్లీలత ). అనేది మొదటగా గౌరవము పొంది గెలిచినా తరువాతగా ఆశావాదం (సమత ,ఆలోచన మరియు వ్యక్తిత్వము ) అనేది నమ్మకము పొందేట్లు చేయుట .
కథలో నావెల్టీ అనేది హీరో గా ఎదగాలనుకునే వారు మరియు హీరోగా రాణించాలనుకుంటున్న వారు ఉండేలా చూసుకోవాలి . అంటే హీరోగానే జీవితము యొక్క అంతిమముగా చూసుకోవాలి కానీ నిజజీవితములో హీరోగా నిలవాలని ఆశపడటం అనేది నేరమే .
——-
ఎందుకంటే వ్యవస్థ (ప్రభుత్వము )(దానిని అంతిమములో విజయము వైపు నడిపించేది ఒకటే రాజనీతి సిద్ధాంతము ) అనేది ఒకటే .
ఆ ఒకటి అనేది కేవలము కనిపించటానికి మాత్రమే రెండు అని గ్రహించాలి .
అలాగే మూడుగా ఉంటుంది . నాలుగుగా నిలుస్తుంది .
కనుక సినిమా హీరోలు నిజ జీవితములో హీరోలుగా నిలిచే ఆస్కారమే లేదు . 
గ్రహించాలి .
————




Comments