CONSIDER THIEF,ACCIDENT VICTIM AND DEVOTEE. All the three mindsets above are nearly same to same with each other. Yes ! Remedy is worse than disease. Yes ! Indian police and Indian medical fraternity are still nurturing “vested interest” in their name and their profession. These two professions are DIABOLICAL (which means both the best and the worst are same in magnitude even though differ in direction). So my point to these two professions is that they should start believing in mindful appearance(feeling) than just believing in appearance(symptom)(character)(feeling). Or else sense subjectivity in present dynamic world society will make these two(police and doctors) professions to be believers in appearance alongwith mindset(being) at next.


దొంగతనము చేసే వాడు , ప్రమాదం యొక్క బాధితుడు మరియు దైవ భక్తుడు ముగ్గురి మైండ్ లను విశ్లేషించినట్లయితే ముగ్గురి మానసికతలు  ” దాదాపు గా “ ఒకే విధముగా ఉంటాయి . 
———
అయితే భారతీయ పోలీసు వారు మరియు భారతీయ వైద్యరంగము వారు పై సత్యము విస్మరించి “తమ వృత్తి మరియు/లేదా తమ పేరు (మాట ) నిలుపుదల” మీద స్వార్ధ ప్రయోజనము కలిగి ఉన్నారని ఎవరికైనా బోధపడుతుంది . 
 రోగము కన్నా ఔషధము అనేది ప్రమాదకరముగా ఉంది కదా . 





Comments