Pavan Kalyan is right in being wrong with wrong, But when will pavan kalyan be good being right with wrong at first ? That is Indian national congress ideology (inclusive-voice,lateral-sense and moral-mind) question to pavan Kalyan. Can pavan Kalyan or his supporters post reply/comment on this blogpost ?
పవన్ కళ్యాణ్ ! విమర్శిస్తున్నానని అనుకోకపోతే ఒక సూటి మాట .
మీ ప్రసంగాలలో ఎంతసేపూ “నా ” ,“నా మాట ” ,“నా ఆలోచన ” అనే మాటలు తప్పించి “మన ”,”మన మాటలు ”,”మన ఆలోచనలు ” అనే మాటలు ఎందుకు లేవు ? అని నేను అడుగుతున్నాను .
రాజకీయాలు తన కోసమే అయినా అవి ఇతరుల కొరకు ఉద్దేశించ బడినవి అని పవన్ కళ్యాణ్ కు తెలుసా ?
Comments