I hope MLA Bonda Uma realises that MLA Bonda Uma is different from Bonda Uma the person. Media is asking,has to ask and will ask MLA Bonda Uma but not Bonda Uma the person. Problem is arising in receiving media question but not in asking media question. Thank you ! Bonda Uma ! Good luck for prevailance of MLA post in posterity. Have fine thinking.
బోండా ఉమా గారూ ! మీరు చెపుతున్నట్లుగా ప్రయివేట్ లైఫ్ లో జోక్యం చేసుకోవడానికి మీడియా కు అర్హత లేదు .
అయితే అంత మాత్రాన మీడియా వారి ప్రశ్నలకు మంచి శీలము (ఫీలింగ్ ) లేకుండా సమాధానాలు ఇవ్వడము కూడా పబ్లిక్ లైఫ్ అనిపించుకోదు .
మంచి పని చేసేటప్పుడు మంచిగా(చెడుకు చెడుగా ) కనిపించాలి . మంచిగా ఉండాలి . మరియు మంచిగా నిలవాలి .
పార్టీ సభ్యత్వము అనేది తల్లి .ఎం ఎల్ ఏ అనేది తండ్రి . ఎం ఎల్ ఏ గా ఎన్నికైన తరువాత పార్టీ సభ్యత్వమును కేవలము గౌరవించాలి కానీ అంతకు ముందు మాదిరిగా నమ్మరాదు .
అలాగే ఎం ఎల్ ఏ పదవిని ఆ పదవిలో కి వఛ్చిన వారు నమ్మాలి కానీ ఎం ఎల్ ఏ గా తనను ఎం ఎల్ ఏ అయిన తాను గౌరవించడము అనేది మానుకోవాలి .
అంటే ఎం ఎల్ ఏ పదవిలో ఉన్న వారు తన వ్యక్తిగతమును మరచిపోవాలి .
Comments