Home is personal. Society is not personal. That is why anybody who is speaking about social(govt) system should know that he/she need not know about social system. Social system is domain of just one out of every ten people. So other nine people who are just voters should avoid speaking about social (govt ) system of politics(power)(voice ) and adminstration (mind)(law).

ఇంటికి బయటకు తేడా :
 ఇంటిలో ఉన్న వారు రెండు సార్లు చెప్పినా మాట(ఆలోచన )  వినని పరిస్థితిలో ఉంటే స్వరము పెంచి చెప్పాలి .
అయితే బయట ఉన్న వారు రెండు సార్లు చెప్పినా మాట (ఆలోచన ) వినని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బయటి వారితో తరువాత దశలో అదే విధముగా ఆ మాట (ఆలోచన ) గురించి రెండు సార్లు కు మించి చెప్పినా వినరాదు . 

Comments