Truth is harsh to prevail as soft.
ఓ మహిళా సంఘాలూ ! శైలజా సుమన్ ఎదుగుదల కు ఏ విధమైన మహిళా రిజర్వేషన్ లేదు కదా !
శైలజా కిరణ్ గారూ ! మీరు మీ మార్గదర్శి సంస్థ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఏ విధమైన సహాయము చేయగలిగారు ?
సమాధానము మీరు చెప్పలేరు .
అయితే ప్రభుత్వము ప్రతి సంవత్సరమూ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్త ల కొరకు కొంత బడ్జెట్ ఖర్చు చేస్తూ ఉందని మీరు గ్రహించాలి .
ప్రతి మనిషి (ఆడ అయినా లేదా మగ అయినా ) తనను తాను ఇతరులలో ఉంచుకోగలగాలి .
కేవలము ఇతరులలో తాను లేదా తనలో తాను ఉంచుకుంటే సదరు మనిషిని మనిషి అని అనరు .
Comments