There are no shortcuts to name and fame. Only sincere and hard work gives name and fame. There are many bends in social and mind path. But those many bends will be complexed,made subjective and sensible into just six levels to prevail as STRAIGHT SOCIETY AND JUSTICE FOR.SELF.



మరి సినిమా రంగ ప్రవేశము చేసిన వారు ప్రతి వారూ తమ నటనాప్రతిభ  లేదా దర్శకత్వ ప్రతిభ లేదా కథా రచనా ప్రతిభ లేదా నిర్మాణ ప్రతిభ ద్వారా కాకుండా " సినీ మీడియా ప్రాపకము ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదన చేయాలని ఆలోచన చేస్తే అదే విధముగా సినీ మీడియా వారు సినిమా రంగములోని వారిని వాడుకుని తమ పత్రిక /వెబ్ సైట్ ల యొక్క ప్రాచుర్యము ను పెంచుకోవాలని /నిలుపుకోవాలని చేయడములో తప్పేముంది . 
ఎవరైనా చెడు అనేది తమలో ఎంత ఉందో ఇతరులు తమకు అంతే ఇస్తారు . 


Comments