That is why I say NEVER BELIEVE IN FIRST. And no sane person believes in first. Respect first. Believe next.
. ప్రమాదము అనేది ఐచ్చికము కాదు .
అయితే ప్రమాదము అనేది ప్రతి సారి జరుగుతూ ఉంటే అది ప్రమాదము కాదు .
ప్రమాదము అనేది సమాచారము అందుకోవడము మొదటి పని . తరువాత దాని విశ్లేషణ అనేది తరువాత పని . ప్రమాదము అనేది ఏమీ కారణము లేకుండా జరుగదు . ప్రమాదముకు గొలుసు కట్టు కార్యములు కారణము . కనుక గొలుసు కట్టు కారణములు నివారణ గురించిన విశ్లేషణ జరిగిన తరువాత
వాటిపై రెండింతలు జాగ్రత్తలు అమలు చేయడము ద్వారా ప్రమాదము ను భవిష్యత్తులో నివారణ చేయవచ్చు .

Comments