Politcal(voice) power(truth) is not just previalance of either goodness or "bad to bad" BUT BOTH so that outsmarting outsmarters and past continuity are,have to be and will be essential qulaities of politcal (world) success which is only endowed with Indian national congress.


అవును ! పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉత్తర భారతదేశము వారి రాజకీయ ఆధిపత్యముకు గండి కొట్టటము ఖాయం . 
అయితే పవన్ కళ్యాణ్ పార్టీ కి అధికారంలోకి రావటానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి . 
అందులో ముఖ్యముగా ఏమంటే సామాజిక -రసాయన క్రియలలో ఉత్ప్రేరకము గా ఉండవలసిన దానికి అధికారము చేపట్టిన తరువాత తమ రాజకీయ అజెండాను అమలు చేసే క్రమములో వ్యవస్ధాగత (చట్టపరమైన ) అడ్డంకులు వస్తాయి కనుక ప్రజలు వేసే ఓటు బలము అనేది సీట్ల బలములోకి మారదు . కేవలము ఇతరుల (ఉన్నది ఉన్నట్లు ను నమ్మే పార్టీలు మరియు చట్టమును నమ్మే పార్టీలు ) ఓట్ల బలము  -సీట్ల బలమును తటస్థము చేయగలదు . 
దానినే ఉత్ప్రేరక పార్టీ అంటారు . 



Comments