Minister career appears as administrative career but is being as political career for ruling.party victory in next election.


మీడియా మేనేజ్ మెంట్ ద్వారా అధికారములోకి వచ్చిన తెలుగుదేశము పార్టీ సినిమా మాధ్యమము వారిని “మరియు /లేదా” సినిమాల ప్రభావమును తక్కువ చేయడము ఆత్మ వంచన క్రిందే లెక్క . 
———
——%
మంత్రి గారి పదవి అనేది రాజకీయ పదవి అంటే పాలనా పదవి కాదు అని నారా లోకేష్ గారు గ్రహించాలి . 
——%
అంటే మంత్రి లేకపోయినా ,ముఖ్యమంత్రి లేకపోయినా ,సంబంధిత కేంద్ర మంత్రి లేకపోయినా ,ప్రధాన మంత్రి లేకపోయినా ప్రభుత్వ ఫైళ్లు నడుస్తూనే ఉంటాయి . 
——
ఎందుకంటే రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి ,రాష్ట్ర ప్రభుత్వాల గవర్నర్ లు మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ శాఖల సెక్రెటరీ లు మరియు చీఫ్ సెక్రెటరీలు “ కూడా “నిరంతరమూ పని చేస్తూనే ఉంటారు . 
——
కనుక మంత్రి నారా లోకేష్ గారు మీడియా సమావేశములలో సమాధానములు ఇవ్వటము లో ఏకాగ్రత కన్నా 
చట్ట సభలలో ప్రశ్నలకు సమాధానములు ఇవ్వడములో ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి . 
——-


Comments