Down down janasena party ! Those who want change will be and need be changed in system, Becuase those who want change are rowdies who ignore that change in dynamic system will be STATUS QUO.


రాజకీయ భావన అధికారము అనేది అసెంబ్లీ /పార్లమెంట్ అధికారము కాదు .రాజకీయ భావన అధికారము అనేది కేవలము ముఖాముఖీ అధికారము మాత్రమే . 
ఏదో ఎం ఎల్ ఏ /ఎం పి అయిపోతే వ్యవస్థ అనేది సత్యవంతము,నిలకడ మరియు స్థిరము గా మారిపోదు . 
ఇది గ్రహించక పోవటమే రాజకీయ అధికార భాగస్వామ్యములో సబ్జేక్టివిటీని విస్మరించడము . 
కనుక మార్పు కావాలని కోరే వారు అయిన జనసేన పార్టీ వారే సమాజములో మారాలి . 
లేనిచో మార్చబడతారు . 
మంట అనేది వెలుగుకు కావాలి . 
అంత మాత్రాన మంటను నమ్మితే అంతకు మించిన దౌర్భాగ్యము ఏముంటుంది ?





Comments