Derive pleasure in work itself than seeking pleasure from outside pleasures and attractions. My argument is that one can’t be happy if he can’t do his/her own work hard daily.. That means sense is one must earn name for his voice to account it so. Nameless voice and “unaccounted money” is not acceptable by audit world.
ఒకటి గురించి సూటిగా మాట మాట్లాడితే మైండ్ కు ఏమీ రుచి కలుగదు.
రెండుకు మూడు మధ్య ఉన్న ఒకటి గురించి మరియు మూడుకు నాలుగు మధ్య ఉన్న ఒకటి గురించి మొదటగా మాట్లాడి తరువాతగా ఒకటి గురించి మాట్లాడితే ”మాట (ఆలోచన ) కు రుచి కలుగుతుంది .
జీవితము కూడా అంతే .
జీవితము గురించి మొదటగా మాట్లాడే దానికి బదులుగా జీవితములో ఉన్న ఊహ ,వంచన ,అజ్ఞానము గురించి మొదటగా మాట్లాడితే జీవితములో సత్యము(అధికారము ) ,జ్ఞానము మరియు ఆలోచన గురించిన విలువ ల రుచి కలుగుతుంది .

Comments