Anyhow hero Rajanikanth and kamal Hasan can't help themselves from avoiding active politics because their fans are politically-novices and need direction in politics and social chemistry.
అవును ! రజినీ కాంత్ ! రాజకీయాలలో గెలవాలంటే అర్ధ సత్యము గా ఉండరాదు . అయితే అర్ధ సత్యవాదులకు అర్ధ సత్యవాదిగా "కనిపించాలి ".
అర్ధ సత్యము అనేది అర్ధ అధికారము లేదా మానసిక బలహీనత లేదా ప్రభావశీలత మాత్రమే .
కేవలము సమాజమునుండి అడవుల్లోకి పారిపోయినా సత్యము కాదు . కేవలము సమాజము మీద తీర్పరితనము కలిగి ఉన్నా సత్యము కాదు .
ప్రభావ శీలతకి ప్రభావ శీలత గా "కనిపించడము " సాధన చేయాలి .
అదే తనను మరియు ఇతరులందరినీ సత్యము (అధికారము ) లో అంతిమ విజయము గా నిలుపుట .
------
అయినా అది తెలియక ఏదో స్టార్ డం మరియు సత్యవాదిగా ఉండటము వలన పొందేది వ్యాపార విజయము మాత్రమే రాజకీయ విజయము కాదు .
రాజకీయాలలో గెలవాలంటే గమ్యము మరియు మార్గము రెండూ ఒకటే కావాలి .
రాజకీయాలలో గెలవాలంటే ఆ ప్రాసెస్ ను నమ్మాలి . అధికారమును నమ్మితే రాజకీయాలలో గెలుపు అసాధ్యము .
YES ! AS IMRAN KHAN SAID,POLITICIAN NEEDS PERSISTENCE IN HIS PROCESS FOR POWER THAN BELIEF IN POWER(TRUTH).
YES ! ONE WILL BE SUCCESS IN ANYTHING OF SOCIETY ONLY THROUGH PASSIVE MIND.
RAJINIKANTH ! KAMAL HASAN ! FOLLOW LION IMRAN KHAN IN POLITICS FOR RIGHT
PATH.
Comments