Any DEVIATION from “path of righteousness which asks not to pay ₹ 1 for bill of 99 paise” boomerangs on self at the time of death in the form of violence,ingonimity and rotten-mindedness. Truth is bitter and harsh. SO UNDER ANY CIRCUMSTANCES,SPEAK SELF (sensible mindful voice) TRUTH WHICH MEANS SELF DECEPTION TO SELF DECEPTION. Life in society is art. Let’s perfect it for our health.


సత్యము అనేది చేదుగా ఉంటుంది . అయితే అది అంతిమముగా తీపిగా నిలుస్తుంది . 
కనుక ఆత్మ పరమైన సత్యము అనేది మాట్లాడటము అనేది ప్రతి ఒక్కరి భాద్యత . 
తద్వారా సత్యము వ్యాప్తి చేయాలి . 
అయితే ఆత్మ సత్యము అనేది ఆత్మ వంచనకు ఆత్మ వంచన అని గ్రహించాలి . 
——
99 పైసలు చెల్లించడానికి బదులు రూపాయి చెల్లించడము అనేది “ సామాజిక -ఆర్ధిక వ్యవస్థలో”  మహా పాపము - నేరము . 
వ్యవస్థ కు భౌతిక -మానసిక - సామాజిక - ఆధ్యాత్మిక ఆరోగ్యము అనేది చాలా ముఖ్యము . 




Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.