Media has got problem of being 100% right which can never prevail as 100% right. So politicians need keep this mind and avoid explanations and narrations about past politics "by giving cryptic replies to media questions on past politics". Reason is simple ! Just because yesterday or yesteryears are bad,we need not discuss today about bad tomorrow. Yesterday is yesterday. And today we are discussing about is for better tomorrow,


ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ టెక్నాలజీ పెరిగింది . 
కనుక కుల వ్యవస్థ అనేది స్వయం నిర్మూలన జరుగుతోంది . 
అయితే రాజకీయ ఎదుగుదల కోరుకునే వారు ఎవరైనా సరే ఇలా ఇకనైనా సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా ఓటర్లలో ఉన్న అపోహలు మరియు "ఓటర్లకు రాజకీయ నాయకుల మీద ఉన్న అపోహలు " నిర్మూలన చేసుకోవచ్చు కదా !
--------
ఆ ! అసలు విషయానికొస్తాను . గతకాలము గురించి మీడియా వారు అడిగినా సరే లేదా గత కాలము గురించి నాయకులు ఇంటర్వ్యూ లో చెప్పినా సరే "గత కాలము గురించి ఎవరికీ సామాజిక ,రాజకీయ మరియు మానసిక ఉపయోగము ఉండదు". 


Comments