Life is not imagination. Life is living in itself. So one has to be able and learn to see the edge in its edge "after reaching the edge of subject point".

1). చట్టము అనేది చెడు (రోగము ) కు చెడు (రోగము) గా ఉండుట ఒప్పుకోదు . అలా నిలవటమును మాత్రమే ఒప్పుకుంటుంది . 
కనుక చెడుకు "చెడుగా కనిపించాలి".  
-------------
అయితే చట్టము అనేది నేరగాడికి నేరగాడిగా ఉండటమును 
ఒప్పుకుంటుంది .  
----------------------------------
----------------------------------
----------------------------------
2). చట్టమును అమలు చేయు భారతీయ పోలీసు వారు "ప్రజల పూర్తి మానసిక ఎదుగుదల కొరకు "సమస్య/లను సృష్టి చేస్తారు .అయితే వారు "సమస్య /లను ద్వేషించి" పరిష్కారము /లను విశ్వసిస్తారు.కనుక చట్టమును అమలు చేయు భారతీయ పోలీసు వారు "సమస్య /లను ప్రేమించే ప్రజా నాయకులను ద్వేషించి నట్లుగా "కనిపిస్తారు -కనిపించాలి -ఎందుకు కనిపించరాదు ?".   
---------
చట్టమును తయారు చేయు ప్రజా నాయకులు "సమస్య/లకు పరిష్కారము" అందచేస్తారు .కనుక చట్టమును తయారు చేయు ప్రజా నాయకులు "సమస్య/లను ప్రేమిస్తారు ". కనుక ప్రజా నాయకుల మీద విశ్వాసము అనేది ప్రజలు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు కానీ గౌరవించలేరు .  
   
   


Comments