Let puri jagannadh loose his earned money "by trusting his friends" . And Telugu film audiences will repay his losses among his friends. IS IT ? Puri jagannadh !


సినిమా మాధ్యమము అనేది కేవలము డబ్బు చేసుకునే వ్యాపారము మాత్రమే కాదు . కళాత్మక విలువలు కూడా చూపించవలసిన బాధ్యత కూడా ఉంది . 
అది మర్చిపోకుండా చూడటానికి సినిమా విమర్శకులు ఉన్నారు . 
మిస్టర్ బి ఛానెల్ ఈ విషయములో సినిమా పరిశ్రమ గమ్యము అయిన మానసిక చాంచల్యము నిర్మూలన కొరకు బాగా శ్రమిస్తోంది . 

Comments