God may be or may not be in temple,society and people. So avoid cheating,begging and social exposure. Knowledge (litigancy) says to be self in self at first and to be self in other/s at next. Knowledge is power or truth or god. So one should be self in both self and other/s. That is divinity in truth(power).

పలాయన వాదము గురించి నేను చెప్పాలి .
పలాయన వాదము అనేది  భక్తి మార్గము వలన నిర్మూలన జరుగుతుంది .
ESCAPISM VANISHES BECAUSE OF DEVOTIONAL MIND INCULCATION AND/OR PREVAILANCE.
పలాయన వాదము అనగా క్లుప్తముగా చెప్పాలంటే "సమాజములో దేవాలయ వ్యవస్థ ఉంది కనుక సమాజము అనేది దేవాలయము మరియు ప్రజలే దేవుళ్ళు " అని అర్ధము .
అంటే దైవము అనే వాడు దేవాలయ వ్యవస్థ లో ఉండొచ్చు -ఉండకపోవచ్చు . దైవము అనే వాడు సమాజములో ఉండొచ్చు -ఉండకపోవచ్చు . మరియు దైవము అనే వాడు ప్రజలలో ఉండొచ్చు -ఉండకపోవచ్చు .
అంటే హేతువాదము  అనేది "మొదటగా " కలిగి ఉంటూ స్వ మత ధర్మము అనేది "తరువాతగా " కలిగి ఉండాలి .
అదే మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి "HAVE BELIEF IN GOD. THAT BELIEF SHOULD NOT BECOME BLIND" అని చెప్పింది . 

Comments