Complexing complexed complex thing will be simple.

ఎవరినైనా నొప్పించడము అనేది తప్పు అని చెప్పేసి తప్పుగా మాట్లాడుతూ ఉన్నవాడిని కూడా ఒప్పే అని మాట్లాడుతూ ఉండటము ఒప్పుగా ఉన్న వారికి ప్రోత్సాహము ఇవ్వకపోవటమే కదా !

Comments