Appear bad against appearing good and being bad. Then only being good prevails among all at the ultimate.


పిచ్చి అంటే ఇదే . 
ప్రపంచ దేశాలలో కుటుంబ వారసత్వ పాలన అనేది నిర్మూలన జరిగింది కనుక భారత దేశములో కూడా కేంద్ర ప్రభుత్వముల్ కుటుంబ వారసత్వ పాలన అనేది నిర్మూలన జరగాలి అని కోరుకొనుట . 
అంటే అలా కోరుకునే "మేధావులు " మరియు "ప్రజాస్వామ్య వాదులు " భారతదేశము ను ఇతర ప్రపంచ దేశాలతో సమానముగా మాట్లాడుతున్నారన్న మాట . 
అయితే భారత దేశము రాజకీయాలను ఇతర ప్రపంచ దేశాల రాజకీయాలతో పోల్చడము అనేది "అరాచక వాదము లేదా కుహనా వాదము " అవుతుంది . 
ఎందుకంటే భారతదేశము అనేది మినీ ప్రపంచము . 
కనుక ప్రపంచ దేశాల రాజకీయాలలో ఉండదగని కుటుంబ వారసత్వ పాలన భారత జాతీయ రాజకీయాలలో తప్పనిసరి గా ఉండాలి . 
ఎందుకంటే మినీ ప్రపంచముకు నాయకత్వము వహించే వారు కుటుంబ వ్యవస్థ పట్ల నమ్మకము కలిగి ఉండాలి .ప్రజాస్వామ్య వాదులుగా " కనిపించే " అరాచక వాదులు "రోడ్డు మీద వారిని మినీ ప్రపంచముకు నాయకత్వము వహించాలని కోరుకోవడము" అనేది ప్రజల రోడ్డు మీద జీవితముకు నాయకత్వము వహించాలని కోరుకోవడము క్రిందే లెక్క . 

Comments