Any powerful makes sense as,voice. And any influential makes voice as word. BUT in-betweens like psychophants go in-between.
ప్రజాస్వామ్యము అనేది అయిదేళ్ల కొకసారి ప్రజలు ఇచ్చే తీర్పు .
అయితే ఇలా అరాచకముగా అనగా రాబోయే 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అని మాట్లాడటము ద్వారా
వీళ్లు తమ ప్రజాస్వామ్య స్వేచ్ఛ అనేది మాట అనేది ఊహాగానము మరియు బాధ్యత లేని తనము గా
భావిస్తున్నట్లుంది .
పరువు /గౌరవము అనేది మనిషిగా నిలిచే వాడికి ఉంటుంది కానీ మనిషిగా కనిపించే వాడికి ఎలా ఉంటుంది అని అనుకోవాలి ?
Comments