Ambiguity thy name is parachuri Gopalakrishna !
ఎవరు నువ్వు ? అన్న ప్రశ్నకు కార్మిక శక్తిని ,కర్షక చైతన్యాన్ని ,పీడిత ప్రజల ప్రతినిధిని అన్న సమాధానము లో "పీడిత ప్రజల ప్రతినిధి" అనే మాట (ఆలోచన ) మిగతా మొదటి రెండు (కార్మిక శక్తి ,కర్షక చైతన్యాన్ని ) మాటలకు "వైరుధ్యముగా " లేదా ? అని నేను పరుచూరి గోపాలకృష్ణ గారిని ఇందుమూలముగా అడుగుతున్నాను .
Comments