When society is degrading,one must degrade himself against other/s degradation.Then only both self and society gets upgraded into moral legality AT THE ULTIMATE.


నాకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చూస్తూ ఉంటే ఒక విషయము స్పష్టము అవుతుంది . 
చెడిపోయిన అన్ని పార్టీల రాజకీయాలు  కన్నా చెడిపోయింది అని ఏడుస్తూ బ్రతికే పవన్ కళ్యాణ్ మరియు జన సేన వారి వలన సమాజము ఎక్కువ నష్టపోతోంది . 


Comments