Truth is coming out from mouth of naxalite Lakshmi Parvathi. Knowledge(information complexed with sensible mindful voice) is truth(power).






వై సిపి నాయకురాలు నందమూరి లక్ష్మి పార్వతి గారు "తన తండ్రి కుటుంబము అనేది నక్సలైట్ (ఉద్యమ ) కుటుంబము " అని పై ఇంటర్వ్యూ లో చెప్పారు . అంటే తన అత్మ అయిన లేటు . ఎన్ టి ఆర్ కూడా "నక్సలైట్ భావాలు కలిగి ఉన్నట్లే కదా ". 
నక్సలైట్ భావాలు అనేవి అపరిపక్వ సమాజములో రైటు కానీ ప్రస్తుత పరిపక్వ సమాజములో నేరము (తప్పు) అవుతాయి అని లక్ష్మి పార్వతి గారికి తెలుసా ?
-------
అపరిపక్వ సమాజములో గతము అనేది భవిష్యత్తును నడిపిస్తుంది. 
అయితే పరిపక్వ సమాజములో వర్తమానము మాత్రమే భవిష్యత్తు(గతము లో గతముకు గతము ) ను నడిపిస్తుంది . 
------



Comments

Popular posts from this blog

Future is bright for all.