See how Bapu who was publicity artist till then ventured to become film director ! Sakshi Telugu film is "still" visual beauty.
అవును ! సినిమా మాధ్యమము అనేది అర్ధం చేసుకున్న వారికి అర్ధం చేసుకున్నంత !
సృజనాత్మకత అనేది ఆత్మ వంచన ,మొండితనము మరియు కుళ్ళుతనము అనేది నిర్మూలన చేసే దిశగా జాతీయత -స్థానికత 10% సంస్కృతి ని పటిష్టం చేయుట కొరకు .
తద్వారా సమాజ వ్యవస్థలో మానసిక మరియు భౌతిక రుగ్మతలు అయిన నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయన వాదము స్వయం నిర్మూలన చేసుకునే ఆస్కారం కలుగుతుంది .
Comments