How can a flat buyer gives money to a apartment builder "without getting what is written in documents" ? Ignorance in buying a flat is not cheating. Only flat buyers have to suffer for their ignorance in buying.
ఇలా వివాదము మరియు మోసము ఆరోపణ లు ఉంటే సదరు ప్రాపర్టీ అనేది అంత విలువ కలిగి ఉండదు కదా !
జి హెచ్ ఎం సి కి నగర ప్లానింగ్ కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అధికారాలు అనేవి చట్టబద్ధముగా ప్రభుత్వము ఇచ్చింది .
అది హై ఎండ్ అపార్టుమెంట్ అయినా సరే . జి హెచ్ ఎం సి ప్లానింగ్ కి లోబడి ఉండాల్సిందే .
అయితే లోధా అపార్టుమెంట్స్ వారు ఫ్లాట్ కొనుగోలుదారులను మోసము చేసింది అంటే అది ఎలా జి హెచ్ ఎం సి బాధ్యత కలిగి ఉంటుంది ?
రెండు (ఫ్లాట్ కొనుగోలుదారులు -లోధా టవర్స్ వారికి మధ్య మరియు లోధా టవర్స్ -జి హెచ్ ఎం సి కి మధ్య ) వివాదములను కలిపి చూడటము అనేది తప్పు .
Comments