That is why human being requires right character and its other side called good quality. Otherwise whatever that human being says will just get respect without any belief to those words. For example,belief in perpetration of vested interest in crime and ill never exists if there are no right character and good quality in one's self.


లోకములో మంచి (నైతికత ) గురించి నేను వివరిస్తాను . 
మంచి (నైతికత ) అంటూ విడిగా ఎక్కడా ఉండదు . 
చెడు (అనైతికత ) అనేది మనిషి శీలముకు వ్యతిరేకం కనుక మంచి (ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ ) కొరకు మనిషి మరియు అతడిని నడిపే ప్రభుత్వము ప్రాకులాడుతారు . 
---------
కనుక దేని గురించి అయినా అనుకూలత ఉంది అంటే దాని గురించి వ్యతిరేకత లేదు అని అర్ధము కాదు . 
అలాగే దేని గురించి అయినా వ్యతిరేకత ఉంది అంటే దాని గురించి అనుకూలత లేదు అని కూడా అర్ధము కాదు . 
ఈ లౌకికత(తిరకాసుదనము ) అనేది మనిషి తన మతము(మైండ్ )లో  ఉంచుకోవాలి . 

Comments