So YSRCP can't help self-eliminating itself.


జ్ఞాన యుగములో ఉన్న మనకు ప్రస్తుత రాజకీయ పరిస్థితి అయిన అంత్యకాలము (2019 AD ) దాటిన తరువాత అంతిమముగా అరాచక వాద రాజకీయ పార్టీ అయిన వై ఎస్ ఆర్ సి పి యొక్క మనుగడ గురించి మనము మాట్లాడుకోవాలి . 
ఎందుకంటే రాజకీయాలు అనేవి అంతిమములో నిలిచే సత్యము (అధికారము ) లో విజయము కోరుతాయి కనుక . 
------
అరాచక వాద పార్టీ అనేది నియంతృత్వ వాద పార్టీ అయిన తెలుగు దేశము పార్టీ ని 2019 సం . లో జరిగే ఎన్నికలలో నిర్మూలన చేయగలదు . అయితే తెలుగు దేశము పార్టీ నిర్మూలన అయితే వై ఎస్ ఆర్ సి పి కూడా నిర్మూలన అవుతుంది . 
అదీ అరాచక వాదముకు మరియు నియంతృత్వ వాదముకు మధ్య ఉన్న తిరకాసు . 

Comments