So everybody must change into "appearing bad" which is complexity against all(10) social complexities "towards powerful society called self-seeking truth". Howzzat ?
చెడుకు వ్యతిరేకముగా "చెడుగా ఉండుట " అనేది సమాజములో మంచి గా "తనకు తానుగా తనలో మాత్రమే ఉంచగలదు .
అలాగే చెడుకు వ్యతిరేకముగా "మంచిగా కనిపించుట " అనేది కూడా సమాజములో మంచిగా "తనకు తానుగా తనలో " మాత్రమే ఉంచగలదు .
అయితే పై రెండు రకాల వ్యక్తిత్వాలు కేవలము "వ్యాపార లక్షణ పరమైన వ్యక్తిత్వాలు " మాత్రమే . అనగా సమస్యకు "పరిష్కారము " మాత్రమే అందించగలదు .
-----------
కానీ చెడుకు వ్యతిరేకముగా "చెడుగా కనిపించుట " అనేది సమాజములో నిజమైన మంచిగా "తనను తాను తనలో 'మరియు ఇతరులలో ' " ఉంచగలదు .
దీనిని "వ్యాపార లక్షణ వ్యక్తిత్వము యొక్క నాయకత్వ లక్షణ పరమైన వ్యక్తిత్వము " అనగా సమస్యకు పరిష్కారము అందించడము తరువాత "తనను మరియు ఇతరులను శక్తివంతముగా (సత్యవంతముగా ) " ఉంచగలదు .

Comments