Durjana koti means being bad people. Being bad people must be made self-eliminated by including strength as being bad people as our strength so that bad in being bad get self-eliminated by itself.


అధో జగత్తు అనేది చెడుగా ఉండుట . 
చెడుగా ఉండుట అనేది ప్రతి ముగ్గురిలో ఒకరు మంచిగా కనిపించుట మరియు ప్రతి ముగ్గురిలో ఇంకొకరు చెడుగా కనిపించుట వలన జరుగును . 
చెడుగా కనిపించుట అనేది ప్రత్యర్థి(విలన్ మాత్రమే కాదు హీరో ,కమెడియన్ మరియు కారెక్టర్ ఆర్టిస్ట్ అనే ఇతర ముగ్గురు కూడా నలుగురి సామాజిక వ్యవస్థ లో భాగములుగా ఉంటారు కదా మరి అటువంటప్పుడు ప్రత్యర్థి ని మాత్రమే ప్రపంచముగా భావించుట అనేది సామాజిక నేరము /తప్పిదము) ని మాత్రమే ప్రపంచముగా భావించే మానసిక బలహీనత . 
అందులో తప్పు లేదు కానీ అయితే ఒప్పు కూడా లేదు అని గ్రహించాలి . 
------
కనుక ప్రత్యర్థి బలమును తన బలముగా చేసుకుంటే ప్రత్యర్థి తనను తాను స్వయం నిర్మూలన చేసుకుంటాడు . 
అంటే ప్రత్యర్థి ని ప్రపంచముగా భావించుతున్నట్లుగా "కేవలము కనిపించాలి ". 
అదీ సంగతి . 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.