Being maximum in maximum is minimum. Being minimum in minimum is maximum. So one has to be minimum of maximum. Be complex to speed complexity FOR BETTER LIFE AND PREVAILANCE.
స్పీడ్ గురించి ప్రస్తుతము ఎంతో చెప్పుకోవాలి .
స్పీడ్ అనేది మానసికత కు సంబంధించింది .
స్పీడ్ లో స్పీడ్ అనేది ఉండదు -ఉండరాదు -ఎలా ఉండగలదు ?
స్పీడ్ అనేది సాపేక్షతా అంశము కనుక కనిష్ట మరియు గరిష్ట పరిమితులకు లోబడి ఉంటుంది .
స్పీడ్ అనేది కనిష్టములొ కనిష్టము గా ఉంటే గరిష్టము అవుతుంది .
అలాగే స్పీడ్ అనేది గరిష్టములొ (అనంతములో ) గరిష్టము (అనంతము ) గా ఉంటే కనిష్టము అవుతుంది .
Comments