Yes ! As there is disorder in order,there is order in disorder. And as there will be order in order from now(2017 AD),there will be disorder in disorder. That means my point is that how can anti-establishment public,anti-establishment leaders and anti-establishment govt CO-EXIST FROM NOW ONWARDS ALSO as was in past ? Difference between ignorance(appearing knowledge) and knowledge(which seeks self-truth) is 0.001.

నీవు దేవుడివి అయితే పలాయన వాదివిగా నిలుస్తావు .
నీవు డాక్టరువు అయితే తిరోగమన వాదిగా నిలుస్తావు .
నీవు న్యాయమూర్తివి /న్యాయవాదివి అయితే నిరాశావాదిగా నిలుస్తావు .
ఇది నా విశ్లేషణ .
-------
కనుక నా మాట ఏమంటే శ్రీ శ్రీ లాంటి విప్లవ కవులు ,సినారె,విశ్వనాథ లాంటి ప్రభుత్వ (జ్ఞాన పీఠ ) అవార్డు కవులు/రచయిత లు  మరియు దాశరధి లాంటి ప్రజా(జానపద )  కవులు గతములో సమకాలీన మనుగడ సాగించారు. అంటే దేవుడు ,డాక్టరు మరియు న్యాయస్థానము వారు "ఇప్పటి వరకు ప్రజలలో నిలిపిన హైపర్ టెన్షన్ ,డయాబెటిస్ ,గుండె జబ్బులు మరియు కాన్సరులు " ఇకపై కూడా కొనసాగాలా ? అని నేను ప్రభుత్వ వ్యతిరేకులను అడుగుతున్నాను .

Comments