Realism is making people to start thinking beyond at where people stop their thinking.
సత్యజిత్ రే తన ప్రతి సినిమా లోని పాత్రల లో తనదైన ఆలోచన ను పెట్టి ప్రేక్షకుల మైండ్ లను రెచ్చగొట్టి ప్రేక్షకులలో వారి వారి గురించిన ఆలోచన(మాట ) ను కలిగించడము ద్వారా నిజములో ఊహను మరియు ఊహలో నిజమును చూపించడము ద్వారా ఊహలో ఊహను మరియు నిజములో నిజమును నిలిపిన వాడయినాడు .
Comments