I LOVE KASHMIRIS VALIANT STRUGGLE. Paradise is returning shortly on earth through "appearing bad at Mafia(sense of seeing enemy as world)" towards making "belief in appearance" self-eliminate by itself. Only qualitative appearance should stay and will stay.
రూపప్రధానము మీద బుద్ధి -జ్ఞానము ఉన్న వాడు ఎవడూ కూడా నమ్మకము కలిగి ఉండడు .
గుణ ప్రధాన రూపము మీద మాత్రమే నమ్మకము కలిగి ఉండాలి .
----------
కాశ్మీరీ లు ప్రస్తుత రూప ప్రధాన సమాజము (అది ఇండియా కావచ్చు లేదా పాకిస్తాన్ కావచ్చు ) మీద వ్యతిరేకముగా శాంతియుత పోరాటము చేస్తున్నారు .
కనుక భారతీయ బలగాలు కేవలము భాష్ప వాయువు మాత్రమే ప్రయోగించాలి . తుపాకీ గుండ్లు ప్రయోగించరాదు . రూప ప్రధానత మీద నమ్మిక కలిగిన ప్రస్తుత సమాజమును "చెడుగా కనిపించడము ద్వారా " కాలము మాత్రమే పరిష్కరిస్తుంది .
Comments