FOX IS ICON OF DECEPTION AGAINST DECEPTION. FOX IS USER MINDSET WHICH GETS USED TO SOLVE USER MINDSET ULTIMATELY.

నక్క మానసికత కనుక మనిషిలో లేకపోతే మనిషి అడుక్కుంటూ ,అప్పు చేస్తూ మరియు పబ్లిక్ గా బరితెగించి అరుస్తూ సామాజిక వ్యవస్థను నిర్మూలన చేస్తాడు .
అయితే నక్క మానసికత ను గౌరవించాలి కానీ నమ్మరాదు . నమ్మితే అంతిమముగా మోసపోతారు .
నక్క మానసికత అనేది మనిషి ని మనిషిగా ఇతరులలో ఎంత విశ్వాసి యో తనలో కూడా అంతే విశ్వాసిగా నిలుపుతుంది .

Comments

Popular posts from this blog

Future is bright for all.