Even though it is lawful,it is immoral to register in state which is not either permanent residence or staying address whichever legally applicable.


అబద్ధములు చెప్పటము అనేది చట్టరీత్యా నేరము కాదు . 
కనుక అబద్ధములు చెప్పవచ్చా ? అనైతికము కనుక చెప్పరాదు కదా !
అలాగే యజమాని ఎక్కడ పెర్మనెంట్ అడ్రసు కలిగి ఉన్నాడో మరియు నివసిస్తున్నాడో ఏది సక్రమత గా ఉంటే అది పరిగణన లోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడము అనేది నైతికత . 
కేవలము సక్రమత గురించి మాటలాడుతూ నైతికత అనేది విడిచి పెట్టటము అనేది అర్ధ సత్యము అవుతుంది కదా ! అర్ధ సత్యము ను ఎవరూ నమ్మరు కదా !



Comments