Appear bad to being bad while appearing adverse to socially adverse. Avoid being self responsible by making people as self responsible to their self within, Be and appear mediocre(ultra) mind to prevail as true democratic and making self ignorance by itself. Truth is simple and sweet by being complex to complex as well as bitter to bitter.

మహారాజా తనము గురించి నేను వివరిస్తాను .
మహారాజాతనము అనగా మైండ్ కోర్టు లేదా మానసిక న్యాయస్థానము .
మహారాజా తనము అనేది అపరిపక్వ సమాజములో ఉంటుంది కానీ పరిపక్వ సమాజములో ప్రతి ఒక్క పౌరుడు తనకు తాను తనలో మహారాజా (మైండ్ కోర్టు )(మానసిక న్యాయస్థానము ) అని ప్రతి ఒక్క పౌరుడు మరియు ప్రభుత్వ కోర్టులు గ్రహించాలి .

Comments