Super star Rajinikanth may be catalyst in dissolving Dravidian(law court system) politics of tamilnadu.

వ్యవస్థ కుళ్లిపోవటము అంటే అవినీతి .
అవినీతి అంటే ప్రత్యర్థి ప్రశ్నలకు అంతర్గత విచారణ మరియు బాహ్య వివరణ లేమి .
అవినీతి కి వ్యతిరేకముగా పోరాడాలనుకునే వారు "అవినీతి సమాజములో ఉంటూ అవినీతి మానసికత లో అవినీతి భావన కలిగి ఉండటము ద్వారా అవినీతి నిర్మూలన కు కృషి చేసిన వారవుతారు .
అంతే గాని జీవితాంతము సమాజములో ఉండకుండా అవినీతి కి వ్యతిరేకత గురించి తమ వృత్తిలో కూడా అన్వయము లేకుండా జీవితము చరమాంకంలో రాజకీయాలలోకి వచ్చి అవినీతి కి వ్యతిరేకముగా పోరాడతాను అంటే ప్రజలు నమ్మరు .
అవినీతి అనేది సామాజిక(మానసిక ) సమస్య .
సామాజిక (మానసిక ) సమస్యకు భావన పరమైన పరిష్కారములు వెదకటము అంతటి అజ్ఞానము మరొకటి లేదు.

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.