Money(voice) is not for suicide but for making self and other/s as true real.
ఏమైనా చెప్పండి . బాహుబలి సినిమా అనేది చిత్ర రంగములో మరియు ప్రేక్షక లోకములో రెండు చోట్లా సినిమా యొక్క వ్యాపారము మరియు పరమార్ధము(గమ్యము ) ల సంక్లిష్టత మీద ప్రపంచ వ్యాప్తముగా ప్రశ్నలు లేవనెత్తుతోంది .
నా మాట (ఆలోచన ) ఏమంటే ఇలా గమ్యము(పరమార్ధము ) మరియు వ్యాపారి రిస్కు విస్మరించి వ్యాపారము విస్తరించుకుంటూ పొతే అది(సినిమా) అంతిమముగా జూదము మరియు పిచ్చి గా
నిలుస్తుంది .
సమాజ వ్యవస్థ అనేది అజ్ఞానము (చెడు )(నేరము ) వలన పాడు అయ్యేదానికన్నా కుహనా (అత్మ వంచన ) తత్వము వలన పాడు అవ్వటము అనేది ఎక్కువగా ఉంటుంది .
-------
నోరు మరియు చేయి నీది అని చెప్పి గమ్యము (పరమార్థము ) మరియు పరిష్కారము విస్మరిస్తే దానిని మేధావి తనము అనరు సరికదా ఆత్మహత్యా సదృశ్యము అవుతుంది .
Comments