Just because a wrong person speaking wrong word can be right to that wrong person,world should not allow that wrong person word to prevail. Isn't it ?
ఒక తప్పుడు వ్యక్తి తప్పుడు మాట (ఆలోచన ) మాట్లాడినంత మాత్రాన అది అతనికి ఒప్పు కావచ్చు కానీ ఇతరులకు ఒప్పు ఎలా అవుతుంది ?
ప్రస్తుతము భారతీయ మీడియా వారు మరియు బిజెపి వారు పాకిస్తాన్ లో పట్టుబడ్డ భారత గూఢచారి కులభూషణ్ జాదవ్ కు అనుకూలముగా మాటలాడటము కూడా పాకిస్తాన్ ప్రభుత్వముకు ఒప్పు ఎలా అవుతుంది ?
పాకిస్తాన్ ప్రభుత్వమును పాకిస్తాన్ చట్టము ప్రకారము నడుచుకునేట్లు చేయాలి కదా !

Comments