Insulting govt in social media is THE WORST CRIME. Insult to govt or those in govt is different from insult to individual IN SOCIAL NETWORKS. Insult to.govt in public networks is,has to be and will be waging war against govt. Law courts must reform those waging war against govt under court duress.


ఆ ! ఉండవల్లి అరుణ్ కుమార్ గారూ ! మీకు ఇక్కడ సోషల్ నెట్ వర్కింగ్ గురించి ఒక తిరకాసు మాట నేను చెప్పాలి . 
అదేమంటే సోషల్ నెట్ వర్కింగ్ లో పోస్టు లు అనేవి ప్రస్తుతము బాగా విస్తృత ప్రచారము గా మారాయి  . 
కనుక సోషల్ నెట్ వర్కింగ్ లో పోస్టులను ప్రభుత్వము నిర్లక్ష్యము చేయడము కూడా ప్రభుత్వ పరమైన నేరము అవుతుంది . 
-----
అయితే మీ ప్రశ్న నాకు అర్ధము అయింది . 
దానికి నా సమాధానము ఏమంటే రాహుల్ గాంధీ మరియు ప్రభుత్వేతరులు మీద పోస్టులు పెట్టటము వేరు . ప్రభుత్వములో ఉండి పనిచేస్తున్న వారిని దిగజారుస్తూ భావ ప్రకటన పోస్టులు అనేవి "నేరపూరితము లేదా ప్రభుత్వము మీద ఆయుధప్రయోగము క్రిందే లెక్క ". 
కనుక ప్రభుత్వము లోని వారిని దిగజారుస్తూ పోస్టులు పెట్టిన వారిని ప్రభుత్వము "తెల్లవారు జాము అరెస్టులు "  చేస్తుంది -చేయాలి -ఎందుకు చేయరాదు ?


Comments